/**
* The header for our theme
*
* This is the template that displays all of the
section and everything up until
*
* @link https://developer.wordpress.org/themes/basics/template-files/#template-partials
*
* @package MoreNews
*/
?>
హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలవాలి” -ఎంపీ ఈటల రాజేందర్ - The Times Of Telangana
Skip to content
- ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
- నగరం ప్రశాంతంగా ఉండాలంటే BJP ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
- హైదరాబాద్లో ఫ్లైఓవర్లకు కేంద్ర నిధులు అందుతున్నాయని… కేంద్ర నిధులతోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
- ఎమ్ఐఎమ్ పార్టీకి ఓటు వేస్తే, మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లు అవుతుందన్నారు.