
ములుగు జిల్లా మే 6 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పికార్యాలయంలోఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో జెడ్పి కార్యాలయ సూపర్డెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య ఏసీబీ అధికారులు రెడ్ అండ్ గా ఇద్దరూ అధికారలు దొరకడం జరిగింది.ఏసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లాలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నందు పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు 2023 – 24 సంవత్సరంలో అనారోగ్యం వల్ల మెడికల్ లీవ్ పెట్టు కోవడం జరిగింది.2005 జనవరి నుండి కార్యాలయనికి డ్యూటీకి రాగా అతనికి మెడికల్ లీవ్ మొత్తం 3,54,74 రూపాయలు సెటిల్మెంట్ చేసి ట్రెజరికి పంపించడం కోసం ములుగు జెడ్పీ సూపర్డెంట్ సుధాకర్, సెక్షన్ అధికారిణి సౌమ్య అతని దగ్గర నుండి 60 వేల రూపాయలు డిమాండ్ చేశారు. 40 వేల రూపాయలు బిల్ క్రెడిట్ అయిన తర్వాత, ముందుగా సుధాకర్ కు 20,000రూపాయలు,సౌమ్యకు 5000 రూపాయలు ఇవ్వాలి డిమాండ్ చేశారు.అతను వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హనుమకొండ లోని ఏసీబీకి కార్యాలయ అన్ని సంప్రదించారు అతని ఫిర్యాదు మేరకు ములుగు జెడ్పి సీ ఈ ఓ ఆఫీస్ లో పనిచేస్తున్న సూపండెంట్ జూనియర్ అసిస్టెంట్ కు డబ్బులు ఇస్తుండగా రెడ్ అడ్ గా పట్టుకొని 25 వేల రూపాయలను సీజ్ చేయడం జరిగిందని,ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు.ఇద్దరినీ ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్ లో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు.రైడ్ లో పాల్గొన్నా ఏసీబీ ఎస్సైలు యస్.రాజు,యల్.రాజు,ఏసీబీ ఇబ్బంది పాల్గొన్నారు
