బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ బడే నాగజ్యోతి..

ములుగు జిల్లా మే (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)ములుగు జిల్లాలో కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగ జ్యోతి మాట్లాడుతూ 12-5-2025 రోజున ములుగు జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేయుచున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్లు, మాజీ ఆత్మ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, భారత జాగృతి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మనవి.సమయం12:00 గంటలకు గట్టమ్మ దేవాలయం వద్దకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కి ఘన స్వాగతం పలకాల్సిందిగాకోరుతున్నాను.