
-మాజీ ఎంపీటీసీ చెట్కూరి కళ్యాణి కమలాకర్ యాదవ్.
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ఆగస్టు(11).మానేపల్లి ప్రభాకర్.
దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి 50,116 రూపాయలు మాజీ ఎంపీటీసీ సభ్యులు చెట్కూరి కళ్యాణి కమలాకర్ యాదవ్ గుడి నిర్మాణ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కరుణ కటక్షం అనుగ్రహం ఎల్లవేళలా సమస్త ప్రజలపై ఉంటూ కాపాడాలని పాడి పంట చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.