
హన్మకొండ,(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన ఈరోజు హనుమకొండ ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని ఆయన కోరారు.