
ములుగు జిల్లా ఏప్రిల్ 30( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా ఎస్సై గ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందిన సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో పదవి విరమణ పొందుతున్న లక్ష్మీ రెడ్డి దంపతులను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్కహాజరై లక్ష్మీ రెడ్డి దంపతులకు పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతు, శాలువాతో సన్మానం చేయడం జరిగింది.ములుగు జిల్లా లోని వివిధ రాజకీయ పార్టీ నాయకులు లక్ష్మీ రెడ్డి దంపతులకు పదవి విరమణ శుభకాంక్షలు తెలిపినారు.ములుగు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షలు బాదం ప్రవీణ్, ఎన్. హెచ్.ఆర్.సి.రాష్ట్ర నాయకులు చల్లూరి మహేందర్,జిల్లా జర్నలిస్టులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరలు పదవి విరమణ శుభకాంక్షలు తెలిపినారు.
