
కన్నాయిగూడెం ములుగు జిల్లా మే 3 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ఏటూరునాగారం మండల కేంద్రం లోని 49 బూత్ అధ్యక్షులు ఎర్రల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత వారం క్రితం అనారోగ్యం కారణం గా మృతి చెందిన కప్ప వెంకన్న కుటుంబ సభ్యులను పారమర్శించి 25 కేజిల బియ్యం ఇచ్చినారు. కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్,బిజెపి మండలపార్టీ మాజీ అధ్యక్షులు గాడిచర్ల రాజా శేఖర్,మాజీ ఎంపీటీసీ ఎర్రల ఎల్లయ్య,బిజెపి కన్నాయిగూడెం మండల ఉపాధ్యక్షులు కుమ్మరి సత్యం కన్నాయిగూడెం మండల ప్రధాన కార్యదర్శి జనగాం ఆనంద్ ఎర్రల సారయ్య పెద్దబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నా