బిజెపి దళిత మోర్చా అధికార ప్రతినిధి జాడి రామరాజు నేత

ములుగు జిల్లా మే 6 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత సమక్షంలో ఏటూరునాగారం బస్సు డిపో ప్రారంభించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్ జి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాడి రామరాజు నెత మాట్లాడుతూ బస్సు డిపో ప్రారంభించి 6నెలలో పూర్తి చేస్తామని డిసెంబర్ 2024లో పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృధి శాఖమంత్రి పూర్తి చేస్తా అని చెప్పి 6నెలలు పూర్తి అయ్యింది. ఏటూరు నాగారం బస్సు డిపో గురించి అదనపు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్ కన్నాయిగూడెం మండల అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల రాంబాబు, జిల్లా కౌన్సల్ నెంబర్ గద్దల హరిబాబు, మాజీ మండలపార్టీ అధ్యక్షులు గాడిచర్ల రాజశేఖర్ తాడ్వాయి కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి హన్మాంతరెడ్డి,కుమ్మరి సత్యం, జనగాం ఆనంద్,కర్నె సంపత్, వాజ్ పేయి ప్రశాంత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు