
సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా లెక్కచేయని ఆర్టీసీ జేఏసీ
రేపటి నుంచి డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలని డిమాండ్
రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక జేఏసీ
సమ్మెకు సిద్ధమైన వెంకన్న వర్గం
సమ్మె వద్దు అంటున్న అశ్వత్థామ రెడ్డి వర్గం
అశ్వత్థామ రెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని ధ్వజమెత్తిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు
