
గోవిందరావుపేట ములుగు జిల్లా మే ( ది టైమ్స్ అఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని పాపాయి పల్లి గ్రామంలోని బండవత్ లలిత,శేవనాయక్ కుమారుడు రాజు నాయక్, మమత వివాహ వేడుకకు హాజరై నూతనవధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ నాయకులు భూక్య జంపన్న. కార్యక్రమంలోబిఆర్ఎస్ మండల అధ్యక్షులు లకావత్ నర్సింహా,వాంకుడోత్ రాజు నాయక్,ప్రధాన కార్యదర్శి స్వామి నాయక్, సహాయక కార్యదర్శి అజ్మీర బిక్కు నాయక్,అజ్మీరా రాజు, అజ్మీరా లక్ష్మణ్, భూక్యాదేవా, సమ్మక్క,మాలోతు రవీందర్ నాయక్,తదితరలు పాల్గొన్నారు.