
ములుగు జిల్లా మే 17( ది టీమ్స్ ఆఫ్ తెలంగాణ)ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పి.ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది లొంగిపోవడం తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగి పోవడం కోసం ములుగు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి పోరుకన్నా ఊరు మిన్న,మన ఊరికి తిరిగి రండి,వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి,సంక్షేమ, కార్యక్రమల ద్వారా లొంగిపోయినటువంటి నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలి పెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాల్లో పని చేయుచున్న 8 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ఈరోజు ఎస్సీ ఎదుటి లొంగిపోవడం జరిగింది.మావోయిస్టులు మడకం ఐతా,తాము సన్నీ,కోవాసి దేవి,ఓయం దేవి,సోడి ఐతే,మడకం కోసి,మచ్చకి భామన్,మండకం ఐతే,లొంగి పోయిన సభ్యులకు 2025 జనవరి నుండి ములుగు జిల్లాలోని లొంగి పోయిన సిపిఐ మావోయిస్టులు సభ్యుల సంఖ్య మొత్తం 52 లొంగిపోయినయి జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది.