
సిద్దిపేట జిల్లా ప్రతినిధి:(ది టైం ఆఫ్ తెలంగాణ)
సోమవారం రోజున మాజీ మంత్రివర్యులు తెలంగాణ టైగర్ హరీష్ రావు నీ కలిసి తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి విజయ్ కుమార్ జన్మదిన శుభ సందర్భంగా వారి ఆశీర్వాదం తీసుకొని , హరీష్ రావు చేతుల మీదుగా సన్మానించడం జరిగింది.