
Apr 19, 2025,
తెలంగాణ : హైదరాబాద్ నిమ్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో పెషంట్స్ భయందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.